జిల్లా, రాయచోటి పట్టణంలోని సంజీవనగర్ కాలనీలో వినాయక విగ్రహం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. అన్నదానం జరిపించిన వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటంతో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లా, రాయచోటి పట్టణంలోని సంజీవనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. వినాయకుడి వద్ద అన్నదానం జరిపించిన వ్యక్తిపై కొందరు వ్యక్తులు అమానుషంగా దాడికి పాల్పడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
స్థానికుల కథనం ప్రకారం, మోక్షిత్ రెడ్డి గ్యాంగ్, పాత రాయచోటికి చెందిన మస్తాన్ మరియు మరికొందరు కలిసి ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతన్ని రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నాడు.












