తిరుమల: టీటీడీ గోశాలలను జంతు సంక్షేమం, పరిశుభ్రత, భద్రత, సౌకర్యాల పరంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి సూచించారు. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వంతారా సంస్థ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
శనివారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో, టీటీడీ గోశాలలను ఉచితంగా అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వంతారా సంస్థ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గోశాలల ఆధునీకరణపై చర్చ











