జిల్లా నందలూరులోని ప్రసిద్ధ శ్రీ సౌమ్యనాథస్వామి వారి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తార్లాడ రాజశేఖర్ రావు, జస్టిస్ బాలాజీ మెడమల్లి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామగోపాల్ లు ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తులకు అర్చకులు, టీటీడీ అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం సౌమ్యనాథ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యాయమూర్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, స్వామివారి ఆశీస్సులు పొందారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆలయ విశిష్టత వివరణ











