27వ ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధులకు ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు.
కామారెడ్డి టౌన్, అక్టోబరు 08: 27వ ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం వయోవృద్ధులకు ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వృద్ధాశ్రమ ప్రాంగణాన్ని పరిశీలించి మొక్కలు నాటారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నేత్ర పరీక్షలు, శస్త్రచికిత్సలు












