దసరా శరన్నవరాత్రుల తొలి రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి ఆదివారంనాడు, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ, బాలా త్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ దేవి మనస్సు, బుద్ధి, చిత్తం వంటి వాటిని నియంత్రిస్తుందని ప్రతీతి.
అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం భక్తులు బాలార్చన నిర్వహిస్తారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బాలికలను అమ్మవారి స్వరూపంగా పూజ












