మండలం జలాల్పూర్ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా నిర్మల్ నుంచి భారీ మొత్తంలో మద్యం తీసుకొచ్చి దింపినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. పండుగ నేపథ్యంలో గ్రామంలో మద్యం నిల్వలు పెంచేందుకు ఈ సరుకు తీసుకొచ్చినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ వ్యవహారంపై సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి, మద్యం నిల్వలు, రవాణాకు సంబంధించిన అనుమతులు, నిబంధనలపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది.