కడప, మైదుకూరు, రాజంపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు చేపట్టిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్లోని మూడు కేంద్రాల్లో కడప నగరపాలక సంస్థ, మైదుకూరు, రాజంపేట పురపాలక సంఘాల పరిధిలోని నిర్దేశిత వార్డులకు జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనాతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కేంద్రాల్లోని ఏర్పాట్లు, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, నామినేషన్ల స్వీకరణ తీరును సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నామినేషన్ల స్వీకరణ వివరాలు











