భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, అక్టోబర్ 27: ప్రయాణికురాలి దాడిలో గాయపడిన మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రవళికను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవళిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, అక్టోబర్ 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, అక్టోబర్ 27: ప్రయాణికురాలి దాడిలో గాయపడిన మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రవళికను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవళిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు కఠిన చర్యలు










