పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో , తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. దేశభక్తి, మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ భద్రత వంటి అంశాలపై యువతలో అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పోటీలు నిర్వహించారు.
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, నేరాల నివారణ, ప్రజా భద్రతపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోటీ అంశాలు











