తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ పదవీకాలం 03.10.2026న ముగిసిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నూతన కమిషన్‌ను ఏర్పాటు చేసి, చైర్మన్‌తో పాటు సభ్యులను నియమించాలని హోళియదాసరి హక్కుల పోరాట సమితి () తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కమిషన్ చైర్మన్‌గా ఉన్నత విద్యావంతులు, చట్టంపై అవగాహన కలిగిన విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని కోరింది.
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ పదవీకాలం 03.10.2026న ముగిసిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నూతన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసి, చైర్మన్‌తో పాటు సభ్యులను నియమించాలని హోళియదాసరి హక్కుల పోరాట సమితి () తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నూతన కమిషన్ చైర్మన్‌గా ఉన్నత విద్యావంతులు, చట్టంపై సంపూర్ణ అవగాహన కలిగిన విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి లేదా జిల్లా న్యాయమూర్తిని నియమించాలని కోరింది. అదేవిధంగా, ఎస్సీ 59 కులాల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, చట్టపరమైన పరిజ్ఞానం మరియు అన్ని రంగాల్లో అనుభవం కలిగిన వ్యక్తులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
సభ్యుల నియామకంపై విజ్ఞప్తి
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

