వై.ఎస్.ఆర్ కడప, 10 November
బద్వేల్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అట్లూరు, బి.కోడూరు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇంచార్జి డీసీ గోవిందరెడ్డి సమావేశమయ్యారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను సమీక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బద్వేల్: బద్వేల్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అట్లూరు, బి.కోడూరు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ, బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ డీసీ గోవిందరెడ్డి సమావేశమయ్యారు.





