చెన్నూరు, 9 November
స్కౌట్స్‌లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో రాజ్య పురస్కారం అందుకున్న కడప జిల్లా విద్యార్థి ఎం. నరసింహుడును జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అభినందించారు. విజయవాడలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
స్కౌట్స్‌లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో రాజ్య పురస్కారం అందుకున్న కడప జిల్లా విద్యార్థి ఎం. నరసింహుడును జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అభినందించారు.












