దీనిపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ, దరఖాస్తు తిరస్కరణకు గల కారణాలను వెల్లడించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జి జాదవ్ ఈశ్వర్‌ను కోరారు.
దరఖాస్తు తిరస్కరణకు గల కారణాలను తెలుసుకొని, నిబంధనల ప్రకారం సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దరఖాస్తులో ఏవైనా అర్హతా సమస్యలు ఉన్నాయా లేదా అవసరమైన పత్రాల్లో లోపాలున్నాయా అనే విషయాలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.
కళ్యాణలక్ష్మి దరఖాస్తు తిరస్కరణపై రమ్యశ్రీ కుటుంబం ఆవేదన - కారణాలు చెప్పాలన్న జాదవ్ ఈశ్వర్ చిన్న దడ్గి గ్రామానికి చెందిన పనాడి రమ్యశ్రీ కళ్యాణలక్ష్మి పథకం దరఖాస్తు తిరస్కరణకు గురైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి





