కామారెడ్డి, 2024-08-05
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆధ్వర్యంలో సింగిల్ విండో డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం ద్వారా మహిళా సంఘాల సభ్యులు ప్రతి గ్రామంలో చిన్న చిన్న ఆహార శుద్ధికరణ యూనిట్లు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ప్రయోజనం పొందాలని దామోదర్ గారు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి