సంగారెడ్డి
తెలంగాణలోని జిల్లా కంది గ్రామంలోని ప్యూరెనర్జీ లిమిటెడ్ ( ) ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా కంది గ్రామంలో ఉన్న ప్యూరెనర్జీ లిమిటెడ్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పరిశ్రమలో భారీగా అగ్నికీలలు వ్యాపించాయి.












