అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జయహో బీసీ సభ ఘనంగా జరిగింది. ఈ సభకు శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లా నర్సీపట్నంలో శాసన సభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ చింతకాయల విజయ్ గారు ఆధ్వర్యంలో నిర్వహించిన జయహో బీసీ సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ రావు గారు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నాయకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










