కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో నిర్వహించనున్న భారత్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో ఆయన పర్యటనను వ్యతిరేకిస్తామని బీజేపీ ప్రకటించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బీజేపీ నిరసన హెచ్చరిక
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటనను నల్లజెండాలతో అడ్డుకుంటామని హెచ్చరించారు.










