రాప్తాడు నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్‌కు డాక్సిన్ టైమ్స్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాప్తాడు కూడలికి చేరుకున్న లోకేష్‌కు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వాగతం తెలిపారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో నారా లోకేష్‌ను సత్కరించారు.
రాప్తాడు నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్‌కు డాక్సిన్ టైమ్స్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాప్తాడు కూడలికి చేరుకున్న లోకేష్‌కు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వాగతం తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో నారా లోకేష్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా రాప్తాడు కూడలిలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు.











