కామారెడ్డి, 10 September
జిల్లా రైస్ మిల్లర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్‌లో మహా ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లుల యాజమాన్యాలు, గుమస్తాలు, అమలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా రైస్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్‌లో మహా ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లుల యాజమాన్యాలు, గుమస్తాలు, అమలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరారు.










