జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ స్వర్ణ పతకం కోసం భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. నిష్షిన్లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక జట్టు తొలుత బౌలింగ్ చేస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భారత్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 114 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. మరోవైపు శ్రీలంక సెమీఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది.











