జిల్లా, రైల్వే కోడూరు మండలం వి.వి. కండ్రిక గ్రామంలోని 350 ఎకరాల ప్రభుత్వ భూమిని దళిత, గిరిజనులకు పంచాలని, భూ కబ్జాలను అరికట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అగ్రవర్ణ భూస్వాములు జేసీబీలతో భూములను కబ్జా చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
వి.వి. కండ్రిక గ్రామంలో సర్వే నంబర్ 130లో 300 ఎకరాలు, సర్వే నంబర్ 142లో 50 ఎకరాలు కలిపి మొత్తం 350 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దీనిని కొందరు అగ్రవర్ణ భూస్వాములు జేసీబీలతో కబ్జా చేస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. రెవెన్యూ అధికారులు ఈ కబ్జాలను అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పాదయాత్రకు పిలుపు









