తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీపీఐ రాష్ట్ర నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించారు.
తాడేపల్లి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీపీఐ రాష్ట్ర నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ప్రజా సమస్యలపై ప్రధానంగా చర్చించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జగన్ ను కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు పార్టీ నేతలు ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై ఇరు పార్టీల నేతలు చర్చించారు.











