ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే, వారి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
కడప జిల్లా ప్రతినిధి, ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే స్వయంగా అర్జీలు స్వీకరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సమస్యలతో పాటు పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రెవెన్యూ, భూ వివాదాలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన వినతులను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.











