వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షులు కాకమాను రాజశేఖర్ బాబు ఆకస్మిక మృతి పట్ల శ్రేణులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. కడప నగరంలోని జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష మాట్లాడుతూ, రాజశేఖర్ బాబు కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన మృతి కి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పాల్గొన్న నాయకులు











