రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో భరోసా కల్పించేందుకు జిల్లా చిన్నమండెంలో పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ పర్యవేక్షణలో ఈ కవాతు జరిగింది.
జిల్లా రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ పర్యవేక్షణలో, రూరల్ సీఐ ఉలసయ్య ఆధ్వర్యంలో, ఎస్ఐ సుధాకర్ స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలతో కలిసి పురవీధుల్లో కవాతు చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజలకు అవగాహన











