రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ రాష్ట్ర సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాళేశ్వరం పునరుద్ధరణ పనులపై ఈ సమావేశం జరగనుంది.
రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ రాష్ట్ర సచివాలయంలోని జి-29 రూమ్ లో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కాళేశ్వరం పునరుద్ధరణ పనులపై ఈ సమావేశం జరుగుతుందని సంబంధిత కార్యాలయం తెలిపింది.











