ఇంద్రవెల్లి
ఆదిలాబాద్ జిల్లా మండలం హీరాపూర్‌కు చెందిన ప్రీతి ముండే మిస్ ఎర్త్ వాటర్ ఇండియా2026 కిరీటాన్ని గెలుచుకున్న సందర్భంగా శుక్రవారం ఆదిలాబాద్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెను ఎంపీ, కలెక్టర్, ఎస్పీ అభినందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆదిలాబాద్ జిల్లా మండలం హీరాపూర్‌కు చెందిన ప్రీతి ముండే మిస్ ఎర్త్ వాటర్ ఇండియా2026 కిరీటాన్ని గెలుచుకున్న సందర్భంగా శుక్రవారం ఆదిలాబాద్‌లో ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆమెను అభినందించారు. ప్రీతి తల్లిదండ్రులు ఉమ, ప్రహ్లాద్‌లను కూడా ఈ సందర్భంగా సత్కరించారు.











