పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ () కీలక సంస్థాగత మార్పులు చేసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమాలను పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ () లోకి చేర్చింది. ఈ మార్పులు రాబోయే ఎన్నికల వ్యూహంలో రాష్ట్ర నాయకత్వానికి మరింత కీలక పాత్ర కల్పించేలా ఉన్నాయి.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ () కీలక సంస్థాగత మార్పులు చేసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమాలను పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ()లోకి చేర్చింది. ఇప్పటివరకు పీఏసీలో ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడిగా ఉన్న సీఎం భగవంత్ మాన్కు ఇప్పుడు శాశ్వత సభ్యత్వం కల్పించారు. ఢిల్లీ మాజీ మంత్రి, పంజాబ్ పార్టీ వ్యవహారాల సహ ఇన్చార్జ్ సత్యేందర్ జైన్‌ను కూడా పీఏసీలోకి తీసుకున్నారు అదే సమయంలో సీఎం మాన్ ఓఎస్డీ రాజ్బీర్ సింగ్ ఘుమన్, అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్‌లను 23 మంది సభ్యుల జాతీయ కార్యవర్గంలో చేర్చారు. ఈ మార్పులు రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపిక, ప్రచార ప్రణాళికల్లో రాష్ట్ర నాయకత్వానికి మరింత కీలక పాత్ర కల్పించేలా ఉన్నాయి. షార్ట్ గూగుల్ న్యూస్ కాపీ: పంజాబ్ ఎన్నికలకు ముందు ఆప్ కీలక నిర్ణయం.. సీఎం భగవంత్ మాన్, మంత్రి హర్పాల్ సింగ్ చీమాలను పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలోకి చేర్చింది. సీఎం మాన్కు శాశ్వత సభ్యత్వం కల్పించగా, సత్యేందర్ జైన్‌ను కూడా పీఏసీలోకి తీసుకున్నారు. ఎన్నికల వ్యూహంలో పంజాబ్ నాయకత్వానికి మరింత ప్రాధాన్యం కల్పించడంలో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










