మేరకు
భక్తి, ఆధ్యాత్మికతకు నెలవైన రాజంపేటను టెంపుల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తామని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు. హత్యరాల శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలను ఆయన వితరణ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భక్తికి, ఆధ్యాత్మికతకు నెలవైన రాజంపేట, అన్నమయ్య, కన్నప్ప వంటి మహా భక్తుల జన్మస్థలమని, ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు.





