గోదావరి
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. పశ్చిమ జిల్లా తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ వద్ద సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ధర్నా నిర్వహించారు. ఓటు హక్కు పరిరక్షణలో ఎన్నికల సంఘం విఫలమైందని నాయకులు ఆరోపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. వామపక్షాల పిలుపు మేరకు సోమవారం పశ్చిమ జిల్లా తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ వద్ద సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.





