లేని
రాష్ట్రంలో తాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. క్యాబినెట్ సబ్‌కమిటీతో పాటు అన్ని స్థాయిల్లో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలుకు అవసరమైతే అప్పులు తెచ్చి అయినా కొనాలని, సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని సూచించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్యాబినెట్ సబ్‌కమిటీతో పాటు అన్ని స్థాయుల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేసి తాగునీటిని అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వాలని సూచించింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చింది.











