శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్లో ఇండియా-ఏ జట్టు గురువారం అఫ్ఘానిస్థాన్ చేతిలో 4 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ ప్రకారం) ఓటమి పాలైంది. ఈ పరాజయంతో సిరీస్లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది.
డంబుల్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇండియా-ఏ జట్టు అఫ్ఘానిస్థాన్ను ఎదుర్కొంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరికి అఫ్ఘానిస్థాన్ విజయం సాధించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
గత మ్యాచ్లో శ్రీలంక-ఏ జట్టుపై విజయం సాధించిన ఇండియా-ఏ, ఈ మ్యాచ్లో గెలుపుపై ఆశలు పెట్టుకుంది. అయితే, డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 4 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.












