T20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తన అద్భుతమైన ఆటతీరుతో జట్టును విజయపథంలో నడిపించారు. అయితే, ఈ కీలక మ్యాచ్‌ను ఆయన తీవ్రమైన వ్యక్తిగత విషాదంలోనే ఆడాల్సి వచ్చిందని తెలిసింది.
కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, జట్టుకు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అతని దూకుడుతో కూడిన బ్యాటింగ్ అభిమానులను అలరించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో ఇషాన్ కిషన్ కజిన్ సిస్టర్ వైష్ణవి, బావ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషాద వార్త తెలిసినా, దేశం కోసం ఆడాలనే సంకల్పంతో మైదానంలోకి దిగారు.









