చిన్న దడ్గి గ్రామానికి చెందిన పనాడి రమ్యశ్రీ కళ్యాణలక్ష్మి పథకం దరఖాస్తు తిరస్కరణకు గురైంది. దీనిపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ, దరఖాస్తు తిరస్కరణకు గల కారణాలను వెల్లడించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జి జాదవ్ ఈశ్వర్‌ను కోరారు.
బిచ్కుంద మండలం బిచ్కుంద మండలం చిన్న దడ్గి గ్రామానికి చెందిన సంజీవ్ కుమార్తె పనాడి రమ్యశ్రీ కళ్యాణలక్ష్మి పథకం దరఖాస్తు తిరస్కరణకు గురికావడంతో, కుటుంబ సభ్యులు తమ సమస్యను తెలంగాణ రాజ్యాధికార పార్టీ జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జి జాదవ్ ఈశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. దరఖాస్తు తిరస్కరణకు గల కారణాలను తెలుసుకొని, నిబంధనల ప్రకారం సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పథకం అమలుపై ఆందోళన












