జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల పనితీరు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అన్నారు. సోమవారం ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో నిర్వహించిన వార్షిక తనిఖీల్లో భాగంగా పరేడ్‌ను పరిశీలించి, సిబ్బంది క్రమశిక్షణ, దారుఢ్యం, విధుల నిర్వహణ తీరును సమీక్షించారు.
ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల పనితీరు అభినందనీయమని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ అన్నారు. సోమవారం జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో వార్షిక తనిఖీల్లో భాగంగా నిర్వహించిన పరేడ్‌ను ఆయన పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, విధుల నిర్వహణ తీరును సమీక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆయుధాగారం, బాంబు, డాగ్ స్క్వాడ్ తనిఖీ












