ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించ ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 79 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించ ని అధికారులకు సూచించారు.
ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించ ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 79 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించ ని అధికారులకు సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పథకాల అమలుపై సమీక్ష












