జిల్లా పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త ఎస్సైగా విద్యాసాగర్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేసిన అనుభవం ఉంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్సై హనుమంతు కలసపాడుకు బదిలీ అయ్యారు.
పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త ఎస్సైగా విద్యాసాగర్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో జిల్లాలోని దువ్వూరు, బి.మఠం, కమలాపురం, కొండాపురం, ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. విద్యాసాగర్ కు పోలీస్ శాఖలో మంచి అనుభవం ఉంది. తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించి, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని ఆయన తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎస్సై హనుమంతు బదిలీ












