కామారెడ్డి జిల్లా మోటాటిపల్లి గ్రామంలో డ్రక్రా మహిళా సంఘం నూతన భవన నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈరోజు భవనానికి సంబంధించిన స్లాబ్ వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంధం భూమయ్య, ఉపసర్పంచ్ సూరెడ్డి రాజిరెడ్డి, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మోటాటిపల్లిలో మహిళా సంఘం భవనానికి స్లాబ్ పూర్తి: సర్పంచ్, అధికారులు హాజరు

Share:
#మోటాటిపల్లి#మహిళా సంఘం భవనం#స్లాబ్ వేయడం#గ్రామ సర్పంచ్#గంధం భూమయ్య#కామారెడ్డి#Telangana#Women's SHG Building#Slab Casting#Community Development
రిపోర్టర్ గురించి
KM
Kaburlu Media
Reporter
ఈ వార్త






