ప్రధాన (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 08
జిల్లాలోని అన్ని కోర్టులలో ఒక తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు న్యాయమూర్తి జి. రామ గోపాల్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలు తమ వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కడప జిల్లాలో అన్ని కోర్టులలో వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు గౌరవ జిల్లా న్యాయమూర్తి శ్రీ జి. రామ గోపాల్, కడప వారు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమకు సంబంధించిన వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఇట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ, కడప






