ముఖ్యాంశాలుఆ వీరుణ్ని నేనే..
‘కమిటీ కుర్రోళ్లు’తో అభిరుచి గల నిర్మాతగా కితాబులందుకున్న నిహారిక కొణిదెల నిర్మాతగా చేస్తున్న మలి ప్రయత్నం ‘రాకాస’. సంగీత్ శోభన్ హీరోగా మాసనశర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానున్నది.
పూర్తిగా చదవండి






















































