కామారెడ్డి, 2026-08-22
కామారెడ్డి జిల్లాలో విద్యార్థుల భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని, జిల్లా రవాణా అధికారి శ్రీ సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు ఆటో రిక్షాలు, మినీ క్యాబ్‌లపై విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లాలో ఆటో రిక్షాలు, ఇతర వాహనాల్లో ప్రయాణించే విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లా రవాణా అధికారి శ్రీ సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కామారెడ్డి ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి విద్యార్థులతో నడుస్తున్న పలు వాహనాలను గుర్తించారు. సహాయక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రఫీ, ఉదయ్ సంబంధిత వాహనాలపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.











