దీపావళి అనంతరం హైదరాబాద్‌లో వాయు కాలుష్యం పెరిగింది, ముఖ్యంగా కూకట్పల్లి, ప్రకాశ్‌నగర్, బిక్షపతి నగర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత గణనీయంగా తగ్గింది.
. సమాచారం ప్రకారం హైదరాబాద్ నగర సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ () 321గా నమోదైంది. ప్రకాశ్ నగర్‌లోని ఒక మానిటరింగ్ పాయింట్ వద్ద 828, కూకట్‌పల్లిలో 628, బిక్షపతి నగర్లో 625 స్థాయులు నమోదయ్యాయి. జానార్ధన హిల్స్‌లో 532, కేపీహెచ్‌బీ ఫేజ్-1లో 486గా గణాంకాలు వెల్లడయ్యాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మరోవైపు ఉదయం హైదరాబాద్‌లో పొగమంచు, కాలుష్య పరిస్థితులు కొనసాగినట్లు వార్తా నివేదికలు వెల్లడించాయి. సోమవారం ఉదయం గాలి నాణ్యత మెరుగుపడినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో కాలుష్య స్థాయులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం.











