కామారెడ్డి, 2026-06-05
గొల్లపల్లి నుంచి రంగంపేట్ వెళ్తున్న ఓ ప్రైవేట్ పెళ్లి బస్సు కామారెడ్డి జిల్లా రామారెడ్డి రోడ్డులో వరదనీటిలో చిక్కుకుంది. బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులను పోలీసులు, ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గొల్లపల్లి నుంచి రంగంపేట్ వెళ్తున్న ఓ ప్రైవేట్ పెళ్లి బస్సు రామారెడ్డి రోడ్డులోని అంజిరెడ్డి ఆసుపత్రి సమీపంలో రోడ్డుపై పారుతున్న వరదనీటిలో చిక్కుకుంది. వరదనీటిలోకి బస్సు వెళ్లడంతో సైలెన్సర్‌లో నీరు చేరి ఇంజిన్ ఆగిపోవడంతో బస్సు మధ్య రోడ్డులోనే నిలిచిపోయింది.












