క్యాసంపల్లి (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 02
నిజామాబాద్ పశు గణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో క్యాసంపల్లిలో పశువులకు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశువులకు గర్భాశయ వ్యాధుల నివారణకు చికిత్సలు, చుడి పరీక్షలు చేశారు. దూడలకు నట్టల నివారణ మందులు కూడా పంపిణీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిజామాబాద్ పశు గణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో క్యాసంపల్లిలో పశువులకు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు గర్భాశయ వ్యాధుల నివారణకు చికిత్సలు, చుడి పరీక్షలు చేశారు. అలాగే దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.










