కడప, 2025-10-11
వైఎస్ఆర్ కడప జిల్లాలో విదేశీ పౌరులకు వసతి కల్పించే హోటళ్లు, లాడ్జీలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు తమ వద్దకు వచ్చిన విదేశీయుల వివరాలను తప్పనిసరిగా ఫారం- లో ఆన్లైన్ ద్వారా 24 గంటల్లో నమోదు చేయాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. ఈ నిబంధనలను పాటించని సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విదేశీ పౌరులు, ఓసీఐ కార్డుదారులకు వసతి కల్పించే హోటళ్లు, లాడ్జీలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు తమ వివరాలను తప్పనిసరిగా ఫారం- లో ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశించారు.












