డ్రగ్స్ నిర్మూలన, ఎన్.డి.పీ.ఎస్ కేసుల్లో విశేష సేవలందించినందుకు జిల్లా ఈగల్ సెల్ సభ్యుడు పి. శ్రీనివాసులుకు రాష్ట్రస్థాయిలో ప్రతిష్ఠాత్మక ఈగల్ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. విజయవాడలో రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
డ్రగ్స్ నిర్మూలన, ఎన్.డి.పీ.ఎస్ కేసుల్లో విశేష సేవలందించినందుకు జిల్లా ఈగల్ సెల్ సభ్యుడు పి. శ్రీనివాసులుకు రాష్ట్రస్థాయిలో ప్రతిష్ఠాత్మక ఈగల్ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అవార్డు ప్రదానం












