భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు కత్తితో దాడికి యత్నించి, హత్య చేస్తానని బెదిరించిన కేసులో భర్తకు చిత్తూరు కోర్టు ఏడాది జైలు శిక్ష లేదా రూ.1,000 జరిమానా విధించింది. ఈ మేరకు చిత్తూరు టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
చిత్తూరు పట్టణంలోని సంతపేట, ఓల్డ్ బ్రాహ్మిన్ స్ట్రీట్‌కు చెందిన వి. మౌనిక (25) తన భర్త కె. శరవణ వేధింపులకు గురిచేస్తున్నాడని చిత్తూరు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు 2024లో ..41/2024 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఘటన వివరాలు












