కడప జిల్లాలో రాత్రి వేళల్లో నేరాలను అరికట్టేందుకు, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసు గస్తీని ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల ఈ చర్యలు చేపట్టారు. ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బ్యాంకులు, నివాస ప్రాంతాల్లో నిఘా పెంచాలని సూచించారు.
రాత్రి వేళల్లో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఐపీఎస్ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల జిల్లా వ్యాప్తంగా రాత్రి గస్తీని ముమ్మరం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బ్యాంకులు, నివాస ప్రాంతాల్లో విధినిర్వహణలో ఉన్న సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు స్వయంగా తనిఖీ చేసి, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.










