కామారెడ్డి జిల్లాలో నాటుసారా అక్రమ రవాణాపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రెండున్నర లీటర్ల నాటుసారాతో పాటు టీవీఎస్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
బుధవారంఉదయం11గంటకుజి్ాఎక్సైజ్టాస్క్ఫర్స్ఇన్స్పెక్టర్వి.శ్రీనివాసుుఆధ్వర్యంఅధికారుువాహనాతనిఖీుచేపట్టారు.కన్నాపూర్రహదారినిసాయిుపౌ్ట్రీఫారంవద్దవాహనానుతనిఖీచేస్తుండగా,కన్నాపూర్తండాకుచెందినకాట్రత్మహిపా్(28)టీవీఎస్బైక్పైరెండున్నరీటర్నాటుసారానుతరిస్తుండగాపట్టుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిందితుడినిఅదుపుకితీసుకున్నఅధికారుు,నాటుసారా,బైక్నుస్వాధీనంచేసుకునిఎక్సైజ్స్టేషన్కుతరించారు.ఈదాడు్టాస్క్ఫర్స్సిబ్బందిఎం.శంకర్,అమృతరెడ్డి,రాజు,మహిళాకానిస్టేబు్శిరీషపా్గొన్నారు.












