నటుడు ఐబొమ్మ రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల ప్రకారం, ఐబొమ్మ రవి ప్రతిరోజూ సీసీఎస్ (సిటీ సైబర్ క్రైమ్) ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. తన పాస్‌పోర్ట్‌ను కోర్టులో సరెండర్ చేయాలని కూడా ఆదేశించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దేశం విడిచి వెళ్లకూడదని, ఇంటర్నెట్ వాడకాన్ని పరిమితం చేసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ ఇంటర్నెట్ వాడాల్సి వస్తే, ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించింది.











